You are looking for information, articles, knowledge about the topic nail salons open on sunday near me sai chalisa lyrics in telugu on Google, you do not find the information you need! Here are the best content compiled and compiled by the toplist.charoenmotorcycles.com team, along with other related topics such as: sai chalisa lyrics in telugu sai chalisa lyrics in english, sai baba chalisa lyrics, sai chalisa telugu pdf, sai chalisa telugu lyrics in english, Sai chalisa telugu lyrics, sai baba chalisa pdf, sai baba chalisa mp3 song free download in telugu naa songs, సాయి చాలీసా తెలుగు pdf download
Sri Shirdi Sai Baba Chalisa – శ్రీ షిరిడీసాయి చాలీసా – Stotra Nidhi
- Article author: stotranidhi.com
- Reviews from users: 28825 Ratings
- Top rated: 4.5
- Lowest rated: 1
- Summary of article content: Articles about Sri Shirdi Sai Baba Chalisa – శ్రీ షిరిడీసాయి చాలీసా – Stotra Nidhi షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం …
- Most searched keywords: Whether you are looking for Sri Shirdi Sai Baba Chalisa – శ్రీ షిరిడీసాయి చాలీసా – Stotra Nidhi షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
- Table of Contents:
Stotra Nidhi
టపా నావిగేషన్
16 thoughts on “Sri Shirdi Sai Baba Chalisa – శ్రీ షిరిడీసాయి చాలీసా”
Sri Shirdi Sai Baba Chalisa (Telugu) Lyrics In English – Stotram
- Article author: lalithasahasranamamblog.wordpress.com
- Reviews from users: 37278 Ratings
- Top rated: 3.1
- Lowest rated: 1
- Summary of article content: Articles about Sri Shirdi Sai Baba Chalisa (Telugu) Lyrics In English – Stotram Sri Sai Baba Chalisa (Telugu) Shirdi vasa Sai Prabho Jagathiki Moolam Neeve … Sri Shirdi Sai Baba Chalisa (Telugu) Lyrics In English. …
- Most searched keywords: Whether you are looking for Sri Shirdi Sai Baba Chalisa (Telugu) Lyrics In English – Stotram Sri Sai Baba Chalisa (Telugu) Shirdi vasa Sai Prabho Jagathiki Moolam Neeve … Sri Shirdi Sai Baba Chalisa (Telugu) Lyrics In English. Sri Sai Baba Chalisa (Telugu) Shirdi vasa Sai Prabho Jagathiki Moolam Neeve Prabho Dattha Digamara avataram neelo srushti vyavaharam Thrimurthi roopa O Sai, karuninchi Kapadoi Darsanameeyaga Ravayya Mukthiki Margam Choopavaya Shirdi vasa Sai Prabho Jagathiki Moolam Neeve Prabho || Kafini vasthramu dharayinchi, Bhujamuku Joli thagilinchi Nimba vrukshavu chayalo, Fakeeru Veshapu dharalo Kalyugamanduna velisithivi, Thyagam Sahanam nerpithivi…
- Table of Contents:
Post navigation
Sai Baba Chalisa Lyrics In Telugu – శ్రీ షిరిడీ సాయి చాలీసా – 10 To 5
- Article author: 10to5.in
- Reviews from users: 4970 Ratings
- Top rated: 3.5
- Lowest rated: 1
- Summary of article content: Articles about Sai Baba Chalisa Lyrics In Telugu – శ్రీ షిరిడీ సాయి చాలీసా – 10 To 5 కఫిని వస్త్రము ధరియించి.. భుజమునకు జోలీ తగిలించి.. నింబ వృక్షము ఛాయలో… …
- Most searched keywords: Whether you are looking for Sai Baba Chalisa Lyrics In Telugu – శ్రీ షిరిడీ సాయి చాలీసా – 10 To 5 కఫిని వస్త్రము ధరియించి.. భుజమునకు జోలీ తగిలించి.. నింబ వృక్షము ఛాయలో… Sai Baba Chalisa Lyrics In Telugu. షిరిడీవాస సాయిప్రభో. జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం. నీలో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూపా. కరుణించి కాపాడోయి
- Table of Contents:
Shirdi Sai Baba Chalisa in telugu – శ్రీ షిరిడీ సాయి బాబా చాలీసా
- Article author: bhaktinidhi.com
- Reviews from users: 24529 Ratings
- Top rated: 4.7
- Lowest rated: 1
- Summary of article content: Articles about Shirdi Sai Baba Chalisa in telugu – శ్రీ షిరిడీ సాయి బాబా చాలీసా Baba is a very popular and loved saint and has followers from all religions. Get Sri Shiri Sai Baba Chalisa in Telugu lyrics here and chant it to get peace, … …
- Most searched keywords: Whether you are looking for Shirdi Sai Baba Chalisa in telugu – శ్రీ షిరిడీ సాయి బాబా చాలీసా Baba is a very popular and loved saint and has followers from all religions. Get Sri Shiri Sai Baba Chalisa in Telugu lyrics here and chant it to get peace, … శ్రీ షిరిడీ సాయి చాలీసా | షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో | Get Sri Shiridi Sai Baba Chalisa in telugu lyrics here and chant with devotion
- Table of Contents:
# Choose Language
Shirdi Sai Baba Chalisa in Telugu – శ్రీ షిరిడీ సాయి బాబా చాలీసా
You May Also Like
Bhakti Stotras Songs Pooja Items etc
Sai Chalisa In Telugu With Lyrics |Shirdi Sai Baba Chalisa In Telugu | Sai Chalisa |Sai Baba Chalisa : Free Download, Borrow, and Streaming : Internet Archive
- Article author: archive.org
- Reviews from users: 46712 Ratings
- Top rated: 3.4
- Lowest rated: 1
- Summary of article content: Articles about Sai Chalisa In Telugu With Lyrics |Shirdi Sai Baba Chalisa In Telugu | Sai Chalisa |Sai Baba Chalisa : Free Download, Borrow, and Streaming : Internet Archive శ్రీసాయి చాలీసా షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే… …
- Most searched keywords: Whether you are looking for Sai Chalisa In Telugu With Lyrics |Shirdi Sai Baba Chalisa In Telugu | Sai Chalisa |Sai Baba Chalisa : Free Download, Borrow, and Streaming : Internet Archive శ్రీసాయి చాలీసా షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే… శ్రీసాయి చాలీసా షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే…
- Table of Contents:
Movies Preview
plus-circle Add Review
comment
Reviews
SRI SHIRDI SAI CHALISA IN TELUGU WITH LYRICS |TELUGU SAI CHALISA – YouTube | Telugu, Lyrics, Songs
- Article author: www.pinterest.es
- Reviews from users: 15687 Ratings
- Top rated: 4.7
- Lowest rated: 1
- Summary of article content: Articles about SRI SHIRDI SAI CHALISA IN TELUGU WITH LYRICS |TELUGU SAI CHALISA – YouTube | Telugu, Lyrics, Songs Oct 6, 2020 – Sri shirdi Sai Chalisa in telugu with lyrics. This telugu Sai Chalisa is meant to chant daily. Easy to read and chant along with the Sai … …
- Most searched keywords: Whether you are looking for SRI SHIRDI SAI CHALISA IN TELUGU WITH LYRICS |TELUGU SAI CHALISA – YouTube | Telugu, Lyrics, Songs Oct 6, 2020 – Sri shirdi Sai Chalisa in telugu with lyrics. This telugu Sai Chalisa is meant to chant daily. Easy to read and chant along with the Sai … Oct 6, 2020 – Sri shirdi Sai Chalisa in telugu with lyrics. This telugu Sai Chalisa is meant to chant daily. Easy to read and chant along with the Sai Chalisa video. Sai c…
- Table of Contents:
Sai Baba Chalisa Lyrics • Telugu శ్రీ షిరిడీ సాయి చాలీసా – LyricsPULP.com – Song Lyrics Collection, Music Knowledge, Indian Films, Love Song Lyrics
- Article author: www.lyricspulp.com
- Reviews from users: 30775 Ratings
- Top rated: 3.7
- Lowest rated: 1
- Summary of article content: Articles about Sai Baba Chalisa Lyrics • Telugu శ్రీ షిరిడీ సాయి చాలీసా – LyricsPULP.com – Song Lyrics Collection, Music Knowledge, Indian Films, Love Song Lyrics Sai Baba Chalisa Lyrics In Telugu with Meaning and Lyrics Download PDF, Sumanasa Vandita Lyrics. Sai Baba Chalisa Credits: Song: శ్రీ … …
- Most searched keywords: Whether you are looking for Sai Baba Chalisa Lyrics • Telugu శ్రీ షిరిడీ సాయి చాలీసా – LyricsPULP.com – Song Lyrics Collection, Music Knowledge, Indian Films, Love Song Lyrics Sai Baba Chalisa Lyrics In Telugu with Meaning and Lyrics Download PDF, Sumanasa Vandita Lyrics. Sai Baba Chalisa Credits: Song: శ్రీ … Telugu, hindi, Top Lyrics, English, Tamil, Malayalam, Song Lyrics, Lyrics CollectionSai Baba Chalisa Lyrics In Telugu with Meaning and Lyrics Download PDF, Sumanasa Vandita Lyrics.
- Table of Contents:
See more articles in the same category here: 999+ tips for you.
Shirdi Sai Baba Chalisa in telugu – శ్రీ షిరిడీ సాయి బాబా చాలీసా
Sai Baba Chalisa is a forty verse prayer to Sai Baba of Shiridi. Baba is a very popular and loved saint and has followers from all religions. Get Sri Shiridi Sai Baba Chalisa in Telugu lyrics here and chant it to get peace, prosperity, and happiness in life with the grace of Sai Baba.
Shirdi Sai Baba Chalisa in Telugu – శ్రీ షిరిడీ సాయి బాబా చాలీసా
షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి
దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా || 1 ||
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
కఫిని వస్త్రము ధరియించి భుజముకు జోలీ తగిలించి
నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపుధారణలో
కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీ వాసం భక్తుల మదిలో నీ రూపం || 2 ||
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
చాంద్ పాటిల్ ను కలుసుకుని ఆతని బాధలు తెలుసుకుని
గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలములను
అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం || 3 ||
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం || 4 ||
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితిని
అభయమునిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి || 5 ||
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహామ్మారీ నాశం కాపాడి షిరిడీ గ్రామం
అగ్ని హోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలిగించి || 6 ||
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
భక్త భీమాజీకి క్షయరోగం నశియించే ఆతని సహనం
ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి
దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం || 7 ||
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
కరుణాసింధూ కరుణించు మాపై కరుణ కురిపించు
సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును
ముస్లిం అనుకొని నిను మేఘా తెలుసుకుని ఆతని బాధ
దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము || 8 ||
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
డాక్టరుకు నీవు రామునిగా బల్వంతకు శ్రీదత్తునిగా
నిమోనుకరకు మారుతిగా చిదంబరకు శ్రీగణపతిగా
మార్తాండకు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగా జోషికి దర్శనము నిచ్చిన శ్రీసాయి || 9 ||
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు బాబా మాకవి వేదాలు
శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి || 10 ||
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
అందరిలోన నీ రూపం నీ మహిమ అతి శక్తిమయం
ఓ సాయి మేము మూఢులము ఒసగుమయా మాకు జ్ఞానమును
సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము || 11 ||
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయీ ధ్యానం చేయండి ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి
సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి || 12 ||
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి సాయి మన సద్గురువండి || 13 ||
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
వందనమయ్యా పరమేశా ఆపద్బాంధవ సాయీశా
మా పాపములూ కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము దరిచేర్చోయీ
మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం || 14 ||
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై |
Song Lyrics Collection, Music Knowledge, Indian Films, Love Song Lyrics
Sai Baba Chalisa Lyrics from Telugu Devotional Lyrics.
Sai Baba Chalisa Lyrics In Telugu with Meaning and Lyrics Download PDF, Sumanasa Vandita Lyrics.
Sai Baba Chalisa Credits:
Song: శ్రీ షిరిడీ సాయి చాలీసా Song Category: Devotional Telugu Album: Telugu Devotional
Sai Baba Chalisa Lyrics In Telugu – శ్రీ షిరిడీ సాయి చాలీసా లిరిక్స్ తెలుగులో
షిరిడీవాస సాయిప్రభో
జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం
నీలో సృష్టి వ్యవహారం ||2||
త్రిమూర్తి రూపా ఓ సాయీ
కరుణించి కాపాడోయి
దర్శన మియ్యగరావయ్యా
ముక్తికి మార్గం చూపుమయా
||షిరిడీవాస సాయిప్రభో||
కఫిని వస్త్రము ధరియించి
భుజమునకు జోలీ తగిలించి
నింబ వృక్షము ఛాయలో
ఫకీరు వేషపుధారణలో
కలియుగమందున వెలసితివి
త్యాగం సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీ వాసం
భక్తుల మదిలో నీ రూపం
||షిరిడీవాస సాయిప్రభో||
చాంద్ పాటిల్ ను కలుసుకుని
ఆతని బాధలు తెలుసుకొని
గుఱ్ఱము జాడ తెలిపితివి
పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను
నీవుపయోగించీ జలము
అచ్చెరువొందెను ఆ గ్రామం
చూసి వింతైన ఆ దృశ్యం
||షిరిడీవాస సాయిప్రభో||
బాయ్జా చేసెను నీ సేవ
ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి
తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి
ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం
చిత్రమయా నీ వ్యవహారం
||షిరిడీవాస సాయిప్రభో||
నీ ద్వారములో నిలిచితిని
నిన్నే నిత్యం కొలిచితిని
అభయము నిచ్చి బ్రోవుమయా
ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ
నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి
పాపము పోవును తాకిడికి
||షిరిడీవాస సాయిప్రభో||
ప్రళయ కాలము ఆపితివి
భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహామ్మారీ నాశం
కాపాడి షిరిడి గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి
లీలా మహత్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి
పాము విషము తొలగించి
||షిరిడీవాస సాయిప్రభో||
భక్త భీమాజీకి క్షయరోగం
నశియించే ఆతని సహనం
ఊదీ వైద్యం చేసావు
వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి
విఠల దర్శన మిచ్చితివి
దామూకిచ్చి సంతానం
కలిగించితివి సంతోషం
||షిరిడీవాస సాయిప్రభో||
కరుణాసింధూ కరుణించు
మాపై కరుణా కురిపించు
సర్వం నీకే అర్పితము
పెంచుము భక్తి భావమును
ముస్లిం అనుకొని నిను మేఘా
తెలుసుకుని ఆతని బాధ
దాల్చి శివశంకర రూపం
ఇచ్చావయ్యా దర్శనము
||షిరిడీవాస సాయిప్రభో||
డాక్టరుకు నీవు రామునిగా
బల్వంతుకు శ్రీదత్తునిగా
నిమోనుకరుగు మారుతిగా
చిదంబరకు శ్రీగణపతిగా
మార్తాండకు ఖండోబాగా
గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగా జోషికి
దర్శనము మిచ్చిన శ్రీసాయి
||షిరిడీవాస సాయిప్రభో||
రేయి పగలు నీ ధ్యానం
నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయ్యండి ధ్యానం
లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు
బాబా మాకవి వేదాలు
శరణణి వచ్చిన భక్తులను
కరుణించి నీవు బ్రోచితివి
||షిరిడీవాస సాయిప్రభో||
అందరిలోన నీ రూపం
నీ మహిమా అతిశక్తిమాయం
ఓ సాయి మేము మూఢులము
ఒసగుమయా నీవు జ్ఞానమును
సృష్టికి నీవే నయమూలం
సాయి మేము సేవకులం
సాయి నామమే తలచెదము
నిత్యము సాయిని కొలిచెదము
||షిరిడీవాస సాయిప్రభో||
భక్తి భావన తెలుసుకొని
సాయిని మదిలో నిలుపుకొని
చిత్తంతో సాయీ ధ్యానం
చెయ్యండీ ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది
నివారించెను అది వ్యాధి
సమాధి నుండి శ్రీసాయి
భక్తులను కాపాడేనోయి
||షిరిడీవాస సాయిప్రభో||
మన ప్రశ్నలకు జవాబులు
తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి
సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండి
సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి
సాయి మన సద్గురువండి
||షిరిడీవాస సాయిప్రభో||
వందనమయ్యా పరమేశా
ఆపద్భాందవ సాయీశా
మా పాపములూ కడతేర్చు
మా మది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి
కరుణతో మము దరిచేర్చోయి
మా మనసే నీ మందిరము
మా పలుకులే నీకు నైవేద్యం
షిరిడీవాస సాయిప్రభో
జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం
నీలో సృష్టి వ్యవహారం
నీలో సృష్టి వ్యవహారం
నీలో సృష్టి వ్యవహారం
|| శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహరాజ్ కి జై ||
Watch Sai Baba Chalisa వీడియో సాంగ్ Full Video
Sai Baba Chalisa Lyrics Meaning
Shiridivasa Saiprabho
You are the source of the world, Prabho
Datta is the incarnation of Digambara
The affair of creation in you || 2 ||
Trimurti Rupa O Sai
Have mercy and save
Darshan Miyagaravaya
Show the way to salvation
|| Shiridivasa Saiprabho ||
Wearing a caffeine cloth
Jolie clung to the shoulder
In the shade of a lemon tree
In fakir costume
Kaliyugamanduna Velasitivi
Sacrifice is the teaching of patience
Shirdi village is your abode
Your form in the minds of devotees
|| Shiridivasa Saiprabho ||
Meet Chand Patil
Knowing his sufferings
Horse tracking notices
Patil is in pain
Lit torches
The water you use
That ‘s the village
That scene is strange to look at
|| Shiridivasa Saiprabho ||
Boyza did your service
Rewarded Deva
In return for your life
Survive Tatya
Loves livestock
Lick them with love
Mamakaram on living beings
Chitramaya is your affair
|| Shiridivasa Saiprabho ||
Standing at your door
Measured yesterday
Abhayamu nichchi brovumaya
O Shiridisha Dayamaya
Dhanyamu Dwarka O Mai
Srisai stood in you
To the heat of your dhuni flames
To the onslaught of sin
|| Shiridivasa Saiprabho ||
Doomsday is apparently the catalyst for a united Khundia and their subsequent emergence as a galactic power
You brochitivi devotees
And destroy the epidemic
Kapadi Shirdi village
To Agnihotri Shastri
Leela showing greatness
Surviving Shyama
Remove snake venom
|| Shiridivasa Saiprabho ||
Tuberculosis to Bhakta Bhimaji
His patience to perish
Udi was healed
Ate the disease
O Sai to Kakaji
Vithala darshan michitivi
Damukichi offspring
What causes happiness
|| Shiridivasa Saiprabho ||
Karunasindhu have mercy
Have mercy on us
Everything is dedicated to you
Increase the sense of devotion
Megha thinks you are a Muslim
Knowing his suffering
Cinnamon is the form of Sivashankara
ఇచ్చావయ్యా దర్శనము
|| Shiridivasa Saiprabho ||
To the doctor you are Ramuni
As Sreedattu to Balwant
Nimonokaruga Maruthi
As Sriganapati to Chidambaram
Khandobaga to Marthanda
Ganuku as the true God
Joshi as Narasimhaswamy
Srisai who gave the vision
|| Shiridivasa Saiprabho ||
Rei day your meditation
Always reading your lila
Do meditation with devotion
The path to salvation is available
Eleven thy texts
Baba Makavi Vedas
The devotees who came to the refuge
Mercifully you brochitivi
|| Shiridivasa Saiprabho ||
Your form in everyone
Your majesty is mighty
O Sai we are fools
Osagumaya you are knowledge
You are the source of creation
Sai We are servants
Sai is the name of the game
Eternity does not measure Sai
|| Shiridivasa Saiprabho ||
Knowing the concept of devotion
With Saini in mind
Sai meditation with the will
Do it regularly
Baba blows the roasted dhuni
Prevent it is a disease
Srisai from the tomb
Save the devotees
|| Shiridivasa Saiprabho ||
Answers to our questions
Sai chronicles of white
Listen or read
See Sai Satyamu
Do the satsang
Get Sai dream
Avoid discrimination
Sai is our good teacher
|| Shiridivasa Saiprabho ||
Thank you Paramesha
Apadbhandava Saisha
Atone for our sins
Fulfill our desire
Karunamoorthy O Sai
Come with compassion
Our mind is your temple
Our words are an offering to you
Shiridivasa Saiprabho
You are the source of the world, Prabho
Datta is the incarnation of Digambara
The matter of creation in you
The matter of creation in you
The matter of creation in you
|| Sri Sachchidananda Sainath Maharaj ki Jai ||
There is no such Explanation for this Telugu Devotional. It is Clearly Written In Telugu Font Itself.
Translated Using Google Translate
Quick Download Sai Baba Chalisa Lyrics PDF
So you have finished reading the sai chalisa lyrics in telugu topic article, if you find this article useful, please share it. Thank you very much. See more: sai chalisa lyrics in english, sai baba chalisa lyrics, sai chalisa telugu pdf, sai chalisa telugu lyrics in english, Sai chalisa telugu lyrics, sai baba chalisa pdf, sai baba chalisa mp3 song free download in telugu naa songs, సాయి చాలీసా తెలుగు pdf download